Abn logo

ఉసిరికాయ అచార్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కిలో, ఆవాల నూనె - పావుకిలో, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఇంగువ - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను పావుగంట పాటు ఉడికించాలి. తరువాత ఆ నీళ్లను ఒంపేసి ఉసిరికాయలను ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, కారం వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఉసిరికాయలకు మసాలా బాగా పట్టేంత వరకు వేగిస్తే ఉసిరికాయ అచార్‌ రెడీ. చల్లారిన తరువాత జార్‌లో పెట్టుకుని భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement