Abn logo

స్వీట్‌ పూరి

కావలసిన పదార్థాలు
 
సజ్జ పిండి - 200 గ్రా., గోధుమపిండి - 25 గ్రా., ఉప్పు - చిటికెడు, బెల్లం లేదా పంచదార - 100 గ్రా., నూనె - వేయించడానికి సరిపడా, నీళ్ళు - 100 మి.లీ.
 
తయారీ విధానం
 
గోధుమపిండి, సజ్జ పిండి రెండూ జల్లించి ఒక పాత్రలో కలపాలి. ఇందులో ఉప్పు, బెల్లం, నీళ్ళు వేసి పూరి పిండిలా ముద్దగా కలుపుకోవాలి. తరువాత పూరీలుగా ఒత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించాలి.
 
పోషక విలువలు
100 గ్రాముల ఈ పదార్థంలో ప్రొటీన్లు 8.10 గ్రా., కొవ్వు 3.17 గ్రా., పీచు పదార్థం
0.76 గ్రా., పిండి పదార్థం 76.45 గ్రా., శక్తి 366.7 కి. కెలోరీలు, కాల్షియం 52.23 మి.గ్రా,
ఇనుము 5.94 మి.గ్రా.

గడ్డెన్నకు ఘన నివాళులురద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలుఉపాధి హామీ పనులను సద్వినియోగపర్చుకోవాలిఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలుకరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలుఅడ్డగోలు బదిలీలుజాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ పని కల్పించాలిసీఎం కేసీఆర్‌ కోలుకోవాలని పూజలుఆదివాసీ సంస్క ృతిని భావితరాలకు అందించాలి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలి
Advertisement
Advertisement