క్యారెట్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-11-10T22:15:23+05:30 IST

ఇది సూర్యుని రోజు కాబట్టి ... ఆరెంజ్‌ రంగులో ఉండే క్యారెట్‌ సూప్‌...

క్యారెట్‌ సూప్‌

10-11-2017: ఇది సూర్యుని రోజు కాబట్టి ... ఆరెంజ్‌ రంగులో ఉండే క్యారెట్‌ సూప్‌. రెండు క్యారెట్లను ఉడికించి, మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక పాన్‌లో ఒక టీ స్పూను నెయ్యి వేడి చేసి, క్యారెట్‌ ముద్ద వేసి, దానితో పాటు కొంచెం మిరియాల పొడి, ఉప్పు, సరిపడా నీళ్ళు వేసి మరగనివ్వండి. ఇష్టమైతే కొంచెం పాలు పోసి దించుకొని కొత్తిమీరతో అలంకరించి ఆస్వాదించండి. క్యారెట్‌ కళ్ళకూ, చర్మానికీ చాలా మేలు చేస్తాయి.

Updated Date - 2017-11-10T22:15:23+05:30 IST