10-11-2017: ఒక పాన్‌లో వెన్న వేడి చేసి, ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి, మెత్తగా అయ్యే వరకు వేయించండి. తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ, ఉప్పు, మిరియాల పొడి వేయండి. కొద్దిగా వేగిన తర్వాత, కొవ్వు తక్కువుండే ‘లో ఫ్యాట్ మిల్క్’ వేసి, బాయిల్ చేయండి. తర్వాత జాజికాయ పొడి పావు టీ స్పూన్ వేసి, కొత్తిమీరతో అలంకరించి ఆ రుచిని ఆస్వాదించండి.