క్యాప్సికమ్‌, కందిపప్పు సూప్‌

ABN , First Publish Date - 2017-11-10T22:24:35+05:30 IST

గురుదేవో పరబ్రహ్మ! పసుపు పచ్చగా గురునిలా నిగనిగలాడు తుండాలంటే కంది...

క్యాప్సికమ్‌, కందిపప్పు సూప్‌

10-11-2017: గురుదేవో పరబ్రహ్మ! పసుపు పచ్చగా గురునిలా నిగనిగలాడు తుండాలంటే కంది పప్పుతో చేసిన సూప్‌ తాగి తీరాల్సిందే! కందిపప్పును మెత్తగా ఉడికించి, రెడీగా పెట్టుకోవాలి. ఎల్లో క్యాప్సికమ్‌ను సన్నగా తరిగి, రెడీ చేసుకోండి. ఇప్పుడు పాన్‌లో వెన్న వేడి చేసి, క్యాప్సికమ్‌ను కొద్దిగా వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఒక వెల్లులి వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత పప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి మరగనివ్వాలి. తరువాత కొత్తిమీరతో అలకరించి, చపాతీతో పాటు తీసుకోండి.

Updated Date - 2017-11-10T22:24:35+05:30 IST