Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వీట్‌ కార్న్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బటర్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 2, ఉల్లికాడలు - 2, బీన్స్‌ + క్యారెట్‌ తరుగు - ఒక కప్పు, వెజిటబుల్‌ స్టాక్‌ - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, (తెల్ల) మిరియాల పొడి - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను, నీరు - 1.5 లీటర్లు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా పావు కప్పు స్వీట్‌కార్న్‌ని విడిగా తీసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు లోతైన పాత్రలో వెన్న వేడి చేసి వెల్లుల్లి, ఉల్లికాడల, క్యారెట్‌, బీన్స్‌ తరుగులు, స్వీట్‌ కార్న్‌ ఒకటి తర్వాత ఒకటి వేస్తూ కొద్దిసేపు వేగించి నీరు పోసి, ఉప్పు జతచేసి మరిగించాలి. తర్వాత కొద్ది నీటిలో మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌ విడివిడిగా కరిగించి సూప్‌లో పోసి మరో 10 నిమిషాలు మరిగించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement