సన్‌మెహోలి చట్నీ

ABN , First Publish Date - 2016-10-22T17:38:14+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 1 కట్ట, పుదీనా - 1 కట్ట, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి - 25 గ్రా, పచ్చిమిర్చి - 5, కోకుమ్‌ - 8 ముక్కలు, చక్కెర - అర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా.

సన్‌మెహోలి చట్నీ

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 1 కట్ట, పుదీనా - 1 కట్ట, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి - 25 గ్రా, పచ్చిమిర్చి - 5, కోకుమ్‌ - 8 ముక్కలు, చక్కెర - అర టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారీ విధానం:ఆకులన్నీ కడిగి తుడిచి పక్కనుంచుకోవాలి. పచ్చిమిర్చి విత్తనాలు తీసేయాలి. కోకుమ్‌ని కడిగి 10 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. ఆకులు, వెల్లుల్లి, కోకుమ్‌, పచ్చిమిర్చి, చక్కెర, ఉప్పు మిక్సీలో వేసి ముద్ద చేసుకుంటే చట్నీ రెడీ!

Updated Date - 2016-10-22T17:38:14+05:30 IST