గుమ్మడి పరోటా

ABN , First Publish Date - 2016-05-18T14:22:20+05:30 IST

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ గుజ్జు - ఒక కప్పు, మైదాపిండి - మూడు కప్పులు, ఉప్పు - కొద్దిగా, నూనె - సరిపడా

గుమ్మడి పరోటా

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ గుజ్జు - ఒక కప్పు, మైదాపిండి - మూడు కప్పులు, ఉప్పు - కొద్దిగా, నూనె - సరిపడా 

తయారీ: ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మైదాపిండిలో ఒక టేబుల్‌ స్పూన నూనె, తగినంత ఉప్పు, గుమ్మడికాయ ముద్ద, కొద్దిగా వేడినీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఉండలుగా చేసుకుని పరోటాల్లా ఒత్తుకుంటే సరి.

Updated Date - 2016-05-18T14:22:20+05:30 IST