Abn logo

అరటిపండు హల్వా

v>కావలసిన పదార్థాలు : పెద్ద అరటిపండ్లు-ఆరు, పంచదార-రెండున్నర కప్పులు, నెయ్యి-ఒకటింపావు కప్పు, జీడిపప్పు-50గ్రా, మైదాపిండి-ఒకటింపావు కప్పు, వెనీలా ఎసెన్స్‌-ఒక టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం : ముందుగా అరటిపళ్లను ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అరటిపండు ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు చల్లారాక మెత్తగా చేయాలి. దీనికి మైదాపిండి చేర్చి బాగా కలిపి, మిగిలిన నెయ్యి, పంచదార చేర్చి పిండిని బాగా కలుపుతూ వేగించాలి. పంచదార పాకం బాగా వచ్చిన తర్వాత వేయించిన జీడిపప్పు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. స్టీలు పళ్లెంలో బాగా నెయ్యి పూసి, హల్వా మాదిరిగా తయారైన స్వీట్‌ను పళ్లెంలో పోసి వెడల్పుగా చేయాలి. తర్వాత కావలసిన పరిమాణంలో ముక్కలు కోయాలి.

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషిఅభివృద్ధి పనులపై పెత్తనంపాతాళంలో విషం..!వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నాకేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహంక్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులుయాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
Advertisement