Abn logo

పీతల పులుసు

కావ

లసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పీతలు - 4, ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి - 2, చింతపండు - గుప్పెడు (రెండు కప్పుల వేడి నీటిలో నానబెట్టి ఉంచాలి), కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.
మసాలకోసం: కొబ్బరి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 4 (పొడుగ్గా కట్‌ చేయాలి), దనియా, జీరా, గరం మసాలా పొడి - 1 టీ స్పూను చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను (అన్నీ ముద్దలా నూరిపెట్టుకోవాలి)
తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, మసాల ముద్ద, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. శుభ్రం చేసిన పీతల్ని వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. చింతపండు రసం, ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించి, మంట బాగా తగ్గించి పులుసు చిక్కబడేదాక (కనీసం 30 నిమిషాలు) ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement