Abn logo

మెంతి పరోటా

కావ

లసిన పదార్థాలు: గోధుమపిండి - 1 కప్పు, శనగపిండి - 1 కప్పు, మెంతి తరుగు - 1 కప్పు, జీరాపొడి, దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున, పసుపు - చిటికెడు, కారం - అర టీ స్పూను, పచ్చిమిర్చి, అల్లం పేస్టు - 1 టీ స్పూను, పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి సరిపడా .
తయారుచేసే విధానం: పెరుగు తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసుకుని రెండు టేబుల్‌ స్పూన్ల నూనె చేర్చి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కనుంచాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. మీకిష్టమైన చట్నీతో వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. 

జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో ఈ-లైబ్రరీ నిర్మాణంఆపద్బంఽధు చెక్కులు అందజేసిన మంత్రిగడ్డెన్న ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటివిడుదలబాబా ఆలయంలో ప్రత్యేకపూజలుపంటనష్టం .. రైతులకు కష్టంఅన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీవేగవంతంగా వ్యాక్సినేషన్‌డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్‌ బృందం పులుల గణన పకడ్బందీగా చేపట్టాలి
Advertisement