Abn logo

సీతాఫల్ మిల్క్‌షేక్‌

కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒకకప్పు, పంచదార - రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌, ఐస్‌క్యూబ్‌లు - కొన్ని, నట్స్‌ - గార్నిష్‌ కోసం.
 
తయారీ విధానం: మిక్సీ జార్‌లో సీతాఫలం గుజ్జు, పాలు, పంచదార వేసి గ్రైండ్‌ చేయాలి. మిశ్రమం స్మూత్‌గా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. నోరూరించే మిల్క్‌షేక్‌ రెడీ. నట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకునే వారు కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని లేదా ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుని తీసుకోవచ్చు.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య