టమాట చట్నీ

ABN , First Publish Date - 2016-01-06T16:07:56+05:30 IST

కావలసిన పదార్థాలు: టమాట 1/2 కిలో, పచ్చిమిర్చి 7 లేదా 8, ధనియాలు 1 టేబుల్‌ స్పూన్‌, చింతపండు తగినంత, మంచినూనె తగినంత, పోపు గింజలు తగినన్ని.

టమాట చట్నీ

కావలసిన పదార్థాలు: టమాట 1/2 కిలో, పచ్చిమిర్చి 7 లేదా 8, ధనియాలు 1 టేబుల్‌ స్పూన్‌, చింతపండు తగినంత, మంచినూనె తగినంత, పోపు గింజలు తగినన్ని.
తయారుచేసే విధానం: నూనెలో పచ్చిమిర్చి, ధనియాలు వేయించి టమాటాలను కొంచెం నూనెలో ఉడికించాలి. కొంచెం ఉప్పు వేస్తే ఇంకా బాగా మగ్గుతాయి.ఆ తరువాత పచ్చిమిర్చి, ధనియాలు, టమాట, చింతపండు అన్నీ కలిపి మిక్సీ వేయాలి. ఆ మిశ్రమానికి పోపు పెట్టుకుంటే సరి.

Updated Date - 2016-01-06T16:07:56+05:30 IST