Abn logo

ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌

కావలసినవి: పావుకిలో తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్‌ స్పూన్‌ మైదాపిండి, కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు ఒక లీటర్‌, ఒక టేబుల్‌స్పూన్‌ చక్కెర, ఒక కప్పు వెన్న, తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు, బిరియానీ ఆకులు రెండు, తగినంత ఉప్పు తగినంత, మిరియాల పొడి.
తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న వేసి వేడిచేయాలి. దానిలో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి. తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలయ్యాక కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉండికించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీన్ని టోస్ట్‌ బ్రెడ్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం రైతు బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ర్యాలీజిల్లాలో పలుచోట్ల భారీ వర్షం బార్లు ఓపెన్‌..నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు, క్లబ్బులు‘ఆన్‌లైన్‌’ అవస్థలునెలాఖరులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలిఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలిపారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అంబులెన్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉందిపేదల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు
Advertisement
Advertisement