Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాగి బిస్కెట్లు

v id="pastingspan1">వంద గ్రాముల రాగుల్లో 330 కేలరీల శక్తి ఉంటుంది. రాగుల్లోని క్యాల్షియం బుద్ధి బలాన్ని పెంచుతుంది. కాబట్టి షుగర్‌లెస్‌ ఈవినింగ్‌ స్నాక్‌గా రాగి బిస్కెట్లు ఇవ్వవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలంటే....
 
కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు, యాలకుల పొడి - అర టీస్పూను, సొంఠి - చిటికెడు, గుడ్డు - 1
ఉప్పు - అర చెంచా, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ - అర కప్పు.
 
తయారీ విధానం
రాగి పిండి, యాలకుల పొడి బాండీలో వేసి నూనె లేకుండా రెండు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు గుడ్డు, సొంఠి, ఉప్పు వేసి కలపాలి. చివర్లో నూనె వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చుట్టి, గుండ్రంగా బిస్కెట్లుగా వత్తుకోవాలి.
ఈ బిస్కెట్లను బటర్‌ పేపర్‌ వేసిన ట్రేలో పరుచుకోవాలి. ఓవెన్‌ను ప్రీ హీట్‌ చేసుకోవాలి.
180 డిగ్రీల దగ్గర 8 నిమిషాలపాటు బేక్‌ చేసి తీయాలి.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement