Abn logo

బనానా వాల్‌నట్‌ లస్సీ

కావాలసిన పదార్థాలు
 
పెరుగు - ఒక కప్పు, అరటిపండు - ఒకటి, వాల్‌నట్స్‌ - నాలుగు, అవిసెలు, నువ్వులు - ఒక టీస్పూన్‌, తేనె - 2 టీస్పూనులు.
 
తయారుచేయు విధానం
ఫుడ్‌ ప్రాసెసర్‌లో పెరుగు, వే పౌడర్‌, అవిసెలు, నువ్వులు, వాల్‌నట్స్‌, తేనె, అరటిపండు వేసి బాగా కలియబెట్టాలి. స్మూత్‌గా, క్రీమీగా అయ్యేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని వాల్‌నట్‌ముక్కలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

గడ్డెన్నకు ఘన నివాళులురద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలుఉపాధి హామీ పనులను సద్వినియోగపర్చుకోవాలిఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలుకరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలుఅడ్డగోలు బదిలీలుజాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ పని కల్పించాలిసీఎం కేసీఆర్‌ కోలుకోవాలని పూజలుఆదివాసీ సంస్క ృతిని భావితరాలకు అందించాలి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలి
Advertisement
Advertisement