ఎగ్‌ నూడిల్స్‌

కావలసిన పదార్థాలు: నూడిల్స్‌ లేదా మ్యాగీ : ఒక కప్పు, ఉల్లి : చిన్నది ఒకటి (తరుగు)
పచ్చిమిర్చి : రెండు (తరుగు), క్యాప్సికం : సగం (తరుగు), ఉప్పు, కారం : తగినంత
మసాల పొడి : పావుస్పూను, కోడిగుడ్లు : రెండు, నూనె : రెండు స్పూన్లు.
 
ఎలా చేయాలి?
పాన్‌లో నూనె వేసి.. ఉల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ తరుగులను వేగించాలి. అందులోకి అరకప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తరువాత నూడిల్స్‌ లేదా మ్యాగీ వేసి, ఆ వెంటనే మసాలపొడితోపాటు ఉప్పు, కారం వేసి కలపాలి. నీళ్లు ఇగిరాక స్టవ్‌ ఆపేయాలి. మరో పాన్‌లో నూనె వేసి.. కోడిగుడ్ల సొన కార్చాలి. ఇది కాస్త వేగిన తరువాత.. ఉడికించిన నూడిల్స్‌ను అందులో వేసి కలపాలి. అంతే ఎగ్‌ నూడిల్స్‌ రెడీ! వేడివేడిగా తింటే యమ్మీయమ్మీగా ఉంటాయి.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలిఅడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ టీకాకై వచ్చారు.. నిబంధనలు మరిచారుధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలిసిండికేట్‌ గోల్‌మాల్‌అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యంకొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలిజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
Advertisement
Advertisement