Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుల్స్‌ ఐ శాండ్‌ విచ్‌

v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
 
గుడ్లు - 2, బ్రౌన్‌ బ్రెడ్‌ స్లయిస్‌ - 2, నూనె లేదా నెయ్యి - 2 టీ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
పదునైన అంచు ఉన్న చిన్న గ్లాసు గాని, గిన్నె గాని తీసుకోండి. దానితో బ్రెడ్‌ స్లయిస్‌ మధ్యలో గుచ్చి గుండ్రటి రంధ్రం చేసి ముక్క తియ్యండి. ఇప్పుడు పెనంపై అర చెంచా నూనె వెయ్యండి. చిల్లు పెట్టిన బ్రెడ్‌ స్లయిస్‌ని పెనం మీద పెట్టి ఒక గుడ్డును పగల కొట్టి మధ్యలో పొయ్యండి. బ్రెడ్‌, గుడ్డు కొంచెం కాలిన తర్వాత తిరగేసి రెండవ వైపు కూడా కాలనివ్వండి. ప్లేట్‌లో పెట్టి రెండు వైపులా రుచికి తగినంత ఉప్పు మిరియాల పొడి చల్లండి. అలాగే రెండవ స్లయిస్‌ కూడా చెయ్యండి. తర్వాత మధ్యలో కోసి తీసిన గుండ్రటి బ్రెడ్‌ ముక్కని కూడా కొంచెం నెయ్యి వేసి పెనం మీద కాల్చండి. శాండ్విచ్‌తో పాటు సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement