చికెన్‌ రోటీ రోల్‌

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్టు - పావుకేజి, ఆలివ్‌ నూనె - 1 టీస్పూను, తరిగిన ఉల్లిపాయ -1, తరిగిన వెల్లుల్లి - అరస్పూను, మిరియాలపొడి, ఉప్పు రుచికి తగినంత, రోటీలు -2, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోని క్యాప్సికం - ఒక్కొక్కటి.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేడిచేసి, గుండ్రంగా తరిగిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేగించాలి. చిన్నముక్కలుగా తరిగిన చికెన్‌ను కూడా వేసి ఉడికించాలి. దించేముందు ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ కూరని రోటీలో సమానంగా పరుస్తూ రోల్స్‌గా చుట్టాలి. వీటిని స్పింగురోల్స్‌లా కట్‌ చేసుకుని కూడా తినొచ్చు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలిఅడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ టీకాకై వచ్చారు.. నిబంధనలు మరిచారుధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలిసిండికేట్‌ గోల్‌మాల్‌అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి తాంసిలో వర్షం.. తడిసిన ధాన్యంకొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ‘ఉపాధి’ పనులు చేపట్టాలిజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
Advertisement
Advertisement