ఈస్టిండియా ఆమ్‌ షర్బత్‌

ABN , First Publish Date - 2015-08-30T17:08:11+05:30 IST

కావలసిన పదార్థాలు : మామిడికాయలు (పచ్చివి) -2, రాతి ఉప్పు - 10 గ్రా., జీరాపొడి (వేగించింది) - 5 గ్రా

ఈస్టిండియా ఆమ్‌ షర్బత్‌

కావలసిన పదార్థాలు : మామిడికాయలు (పచ్చివి) -2, రాతి ఉప్పు - 10 గ్రా., జీరాపొడి (వేగించింది) - 5 గ్రా., పంచదార - 10 గ్రా., నిమ్మరసం - 1 టీ స్పూను, నీరు - 100 మి.లీ.
తయారుచేసే విధానం : మామిడికాయల్ని ఉడికించి, చల్లారనిచ్చి తొక్క, టెంక తీసేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. నీటిలో ఈ గుజ్జు, ఉప్పు, జీరాపొడి, పంచదారలను కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తాగితే చాలా రుచిగా ఉండటమే కాక, వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుంది.

Updated Date - 2015-08-30T17:08:11+05:30 IST