Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరటితో పాన్‌కేక్స్‌

కావ

లసిన పదార్థాలు: పండిన అరటిపండు - 1, మైదా - 1 కప్పు, పాలు - 2 కప్పులు, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం:పాలల్లో పంచదార, బేకింగ్‌ పౌడర్‌, మైదా, అరటిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే కొంత నీరు పోసి జారుగా చేసుకోవాలి. తర్వాత పెనంపై బటర్‌ రాసి దోశల్లా మందంగా పోసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. వేడి వేడిగా తేనెతో పాటు తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు.

బాబోయ్‌ ఇదేం చలి..మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు అధ్యక్ష పీఠంపై ఉత్కంఠఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలిసంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీటఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
Advertisement