Abn logo
Apr 5 2021 @ 18:09PM

సీపీఐ నారాయణ వీడియో వైరల్

ఏలూరు: జడ్పీటీసీ, ఎంపీటీల ఎన్నికల ప్రచారంలో సీపీఐ నారాయణ బిజీ బిజీగా గడుపుతున్నారు. సీపీఐ అభ్యర్థుల తరపున రోజంతా ప్రచారం చేస్తూనే ఆరోగ్యంపైనా దృష్టి సారిస్తున్నారు. ప్రచారానికి వెళ్లే ముందు ఉదయాన్నే జిమ్‌లో ఎక్సర్ సైజులు చేస్తున్నారు.  ఇక నారాయణను చూసిన అక్కడి యువకులు ఆయన చేసే వర్కౌట్ చూసి ఆశ్యర్యపోతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని నారాయణ అంటున్నారు. అయితే నారాయణ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement