అనంతపురం జిల్లా: వైద్యాధికారి ఆఫీసులో తనిఖీలు

ABN , First Publish Date - 2020-07-08T22:42:05+05:30 IST

వైద్యాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అనంతపురం జిల్లా: వైద్యాధికారి ఆఫీసులో తనిఖీలు

అనంతపురం జిల్లా:  వైద్యాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మందుల కొనుగోళ్లు, ఉద్యోగాల నియామకాల భర్తీపై ఆరోపణలు వచ్చిన తరుణంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. అయితే అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయం నుంచి బయటకు వెళ్లడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిల్ కుమార్ ప్రయత్నించారు. ఆయనను అధికారులు అడ్డుకున్నారు. తనిఖీలు పూర్తి అయిన తర్వాత వెళ్లాలని సూచించారు. 

Updated Date - 2020-07-08T22:42:05+05:30 IST