రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-05-06T05:36:45+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

కంచికచర్ల రూరల్‌, మే 5: మండలంలోని పేరకలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం టైర్‌ పంక్చరై పల్టీ కొట్టిన మినీవ్యాన్‌ను బైక్‌పై వెనుక వస్తున్న యువకుడు శివకుమార్‌ ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని శివకుమార్‌ను హైవే అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని శివకుమార్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-06T05:36:45+05:30 IST