హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఏసీఐ హెల్త్‌ అక్రిడేషన్‌

ABN , First Publish Date - 2020-09-21T05:58:23+05:30 IST

జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఎ యిర్‌పోర్ట్‌ హెల్త్‌ అక్రిడేషన్‌ (ఎహెచ్‌ఏ)ను దక్కించుకుంది...

హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఏసీఐ హెల్త్‌ అక్రిడేషన్‌

హైదరాబాద్‌ : జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఎ యిర్‌పోర్ట్‌ హెల్త్‌ అక్రిడేషన్‌ (ఎహెచ్‌ఏ)ను దక్కించుకుంది. సురక్షితమైన ప్రయాణానికి అత్యుత్తమ రక్షణ చర్యలు తీసుకోవటంతో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ).. ఈ ఎహెచ్‌ఏను జారీ చేసిందని జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. 

Updated Date - 2020-09-21T05:58:23+05:30 IST