బాలాపూర్‌లో యువకుడిపై యాసిడ్ దాడి

ABN , First Publish Date - 2020-09-15T23:01:05+05:30 IST

బాలాపూర్‌లో ఓ యువకుడిపై యాసిడ్ దాడి జరిగింది...

బాలాపూర్‌లో యువకుడిపై యాసిడ్ దాడి

హైదరాబాద్‌: బాలాపూర్‌లో ఓ యువకుడిపై యాసిడ్ దాడి జరిగింది. అమ్జద్‌(30) అనే యువకుడిపై కొందరు దుండగులు యాసిడ్‌ పోశారు. అమ్జద్ పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-09-15T23:01:05+05:30 IST