Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీ్‌సస్టేషనను తనిఖీ చేసిన ఏసీపీ

రాజాపేట, డిసెంబరు 1: రాజాపేట మండల కేంద్రంలోని పోలీ్‌సస్టేషనలో బుధవారం యాదగిరిగు ట్ట ఏసీపీ నర్సింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రికార్డులను పరిశీలించారు. పోలీసుల పరేడ్‌ను పరిశీలించారు. కా ర్యక్రమంలో ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. 


Advertisement
Advertisement