Abn logo
Oct 26 2021 @ 00:31AM

ఆన్‌లైన్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్‌

తర్లుపాడు, అక్టోబరు 25 : భూముల అక్రమ ఆ న్‌లైన్‌పై చర్యలు తీ సు కోవాలని సర్పంచ్‌ దూ దేకుల పెద్దమస్తాన్‌ వి జ్ఞప్తి చేశారు. మం డ లం లోని కేతగుడిపి ఇలాకాలో గతంలో ఇతర గ్రామాలకు అక్రమంగా ఆన్‌ లైన్‌ చే సిన భూములను వెంటనే తొలగించి గ్రామంలోని నిరుపేదలకు ప ట్టాలు పంపిణీ చేయాలని త హసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు పెద్దమస్తాన్‌ సోమవారం వినతిపత్రం స మర్పించారు. గతంలో అధికారులు లక్షలాది రూపాయలు తీసుకొని స్థాని కులకు కాకుండా ఇతర గ్రామాల్లోని వారికి ఆన్‌లైన్‌ చే శారని గ్రామంలోని ని రుపేదలైనన వారికి సెంటు భూమి లేకపోవడంతో జీ వానాధారం కరు వైందన్నారు. అధికారులు స్పందించి వెంటనే ఇతరులకు కట్ట బెట్టిన భూ ములను రద్దు  చేసి స్థానికులకు పట్టాలు ఇవ్వాలని ఆ వినతిలో కోరారు.