ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన నటుడు నారాయణమూర్తి

ABN , First Publish Date - 2021-11-29T04:41:34+05:30 IST

జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిని పీపుల్స్‌స్టార్‌, నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి కలిశారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన నటుడు నారాయణమూర్తి
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన నటుడు ఆర్‌.నారాయణమూర్తి

జడ్చర్ల, నవంబరు 28 : జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిని పీపుల్స్‌స్టార్‌, నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి కలిశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా తాను నటించిన రైతన్న సినిమాను వీక్షించా లని కోరారు. రైతన్న సినిమాను రైతులు, ప్రజలతో త్వరలోనే జడ్చర్లలో వీక్షిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సందేశా త్మకమైన సినిమా అని, రైతుల సమస్యలు అర్థమయ్యే రీతిలో రైతన్న సినిమాను రూపొం దించారని ఎమ్మెల్యే అభినందించారు. 

Updated Date - 2021-11-29T04:41:34+05:30 IST