Abn logo
Jun 4 2020 @ 18:42PM

తన పుట్టిన రోజున మొక్కనాటిన సినీనటుడు వేణు

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ఛాలెంట్‌ను స్వీకరించిన సినీన హీరో వేణు తొట్టెంపూడి తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం మాదాపూర్‌లో మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్‌ఛాలెంజ్‌ పేరుతో జరుగుతున్న మహా ప్రయత్నంలో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని వేణు ఈసందర్భంగా అన్నారు. కాగా వేణు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు. 

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement