Abn logo
Sep 28 2020 @ 16:59PM

అదా అద్భుత విన్యాసం చూశారా?

Kaakateeya

`హార్ట్ఎటాక్` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అదాశర్మ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ మీద, వెబ్ సిరీస్‌లపైనా దృష్టి సారించింది. సోషల్ మీడియా ద్వారా అందాల ప్రదర్శన చేసే అదా శర్మ.. లాక్‌డౌన్ సమయంలో తనలోని స్పెషల్ ట్యాలెంట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. 


మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటివి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా మరో వీడియోను అదా అభిమానులతో పంచుకుంది. ఓ మ్యాగజీన్ కవర్‌పేజీ కోసం చేస్తున్న ఫొటోషూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఓ కర్రను రెండు చేతులతోనూ వేగంగా తిప్పుతూ ఆకట్టుకుంది. 



Advertisement
Advertisement
Advertisement