కొమురంభీం ప్రాజెక్ట్ 1 గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-17T13:57:43+05:30 IST

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి

కొమురంభీం ప్రాజెక్ట్ 1 గేటు ఎత్తివేత

ఆదిలాబాద్: కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో 2292 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 3333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా..ప్రస్తుత నీటి మట్టం 241.900 మీటర్లకు చేరింది. 

Updated Date - 2021-08-17T13:57:43+05:30 IST