Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదిత్య బిర్లా చేతికి మిసాబా

న్యూఢిల్లీ : ప్రముఖ డిజైనర్‌ మిసాబా గుప్తా యాజమాన్యంలోని  సమకాలీన బ్రాండ్‌ మిసాబాలో 51 శాతం వాటాలను ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌  కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.90 కోట్లు. కొత్తతరం యువత, డిజిటల్‌ నైపుణ్యాలు గల వినియోగదారుల విభాగంలో మరింత శక్తివంతం కావాలన్న ఆదిత్య బిర్లా ఆకాంక్షకు ఇది సహాయకారిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఉభయ సంస్థలు సంతకాలు చేశాయి. 

Advertisement
Advertisement