ఆఫ్ఘాన్‌ క్లీన్‌స్వీ‌ప్

ABN , First Publish Date - 2021-01-27T06:51:43+05:30 IST

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆఫ్ఘానిస్థాన్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఆఫ్ఘాన్‌ 36 పరుగులతో గెలిచింది...

ఆఫ్ఘాన్‌ క్లీన్‌స్వీ‌ప్

అబుదాబి: ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆఫ్ఘానిస్థాన్‌ 3-0తో క్లీన్‌స్వీ‌ప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఆఫ్ఘాన్‌ 36 పరుగులతో గెలిచింది. తొలుత రషీద్‌ ఖాన్‌ (48), కెప్టెన్‌ అస్గర్‌ ఆఫ్ఘాన్‌ (41) రాణించడంతో ఆఫ్ఘాన్‌ 266/9 స్కోరు చేసింది. క్రేగ్‌ యంగ్‌, సిమి సింగ్‌ చెరో 3 వికెట్లు తీశారు. ఛేదనలో ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 230 రన్స్‌కే ఆలౌటైంది. స్టెర్లింగ్‌ (118) సెంచరీతో పోరాడినా ఓటమి తప్పలేదు. 

Updated Date - 2021-01-27T06:51:43+05:30 IST