నకిలీ ఆధార్‌కార్డుల తయారీదారులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-08-15T10:50:36+05:30 IST

: ములకలచెరువు మండలంలో నకిలీ ఆధార్‌కార్డులు తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాస్‌ మండల అధ్యక్షుడు ప్రసాద్‌ డిమాండ్‌ చేశా

నకిలీ ఆధార్‌కార్డుల తయారీదారులపై చర్యలు తీసుకోండి

ములకలచెరువు, ఆగస్టు 14: ములకలచెరువు మండలంలో నకిలీ ఆధార్‌కార్డులు తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాస్‌ మండల అధ్యక్షుడు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ములకలచెరువులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు పెన్షన్‌ వస్తుందని చెప్పి పేదల వద్ద నుంచి డబ్బు వసూలు చేసి నకిలీ ఆధార్‌కార్డులు తయారుచేసి ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో నాయకులు రెడ్డెప్ప, ఈశ్వర, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:50:36+05:30 IST