మన్యంలో అడవి దున్న

ABN , First Publish Date - 2021-10-23T05:46:57+05:30 IST

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అడవి దున్నలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

మన్యంలో అడవి దున్న

మారేడుమిల్లి, అక్టోబరు 22: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అడవి దున్నలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మారేడుమిల్లి-రంపచోడవరం, మారేడుమిల్లి- అకుమామిడికోట ప్రధాన రహదారిపైకి గుంపులు గుంపులుగా వస్తున్నాయి. మారేడుమిల్లి మండలం వేజువాడ సమీపంలో రహదారిపై గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భారీ అడవి దున్న ఒకటి కనిపించింది. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

Updated Date - 2021-10-23T05:46:57+05:30 IST