గాజాపై ఇజ్రాయిల్‌ మళ్లీ వైమానిక దాడులు

ABN , First Publish Date - 2021-06-17T08:47:21+05:30 IST

గాజాపై ఇజ్రాయిల్‌ మళ్లీ వైమానిక దాడులకు పాల్పడింది. ప్రమాదకర పదార్థాలు నింపిన బెలూన్లను గాజా నుంచి వదులుతున్నారని

గాజాపై ఇజ్రాయిల్‌ మళ్లీ వైమానిక దాడులు

గాజాపై ఇజ్రాయిల్‌ మళ్లీ వైమానిక దాడులకు పాల్పడింది. ప్రమాదకర పదార్థాలు నింపిన బెలూన్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. దీంతో దేశంలోని పలు చోట్ల అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నది. హమాస్‌ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ విమానాలతో విరుచుకుపడింది.

Updated Date - 2021-06-17T08:47:21+05:30 IST