Abn logo
Sep 25 2020 @ 01:52AM

అజిత్‌@60

Kaakateeya

తమిళ హీరో అజిత్‌ 60వ సినిమా ‘వలిమై’ బుధవారం చెన్నైలో మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ, తక్కువమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో షూటింగ్‌ చేస్తున్నారు. ఇంతకుముందు అజిత్‌తో ‘నెర్కొండ పారవై ’చిత్రాన్ని నిర్మించిన బోనీకపూర్‌ ఈ చిత్రానికి నిర్మాత. చిత్ర దర్శకుడు హెచ్‌. వినోద్‌ సహా ‘నెర్కొండ  పారవై’ చిత్రానికి పని చేసిన ముఖ్య సాంకేతిక నిపుణులే ‘వలిమై’ సినిమాకు పని చేస్తున్నారు. అజిత్‌, హుమా కురేషి, యామీ గౌతమ్‌ త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.



Advertisement
Advertisement
Advertisement