ఆకివీడు కమిషనర్‌గా వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2021-12-08T05:00:53+05:30 IST

నగర పంచాయతీ కమిషనర్‌గా సీహెచ్‌.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించను న్నారు.

ఆకివీడు కమిషనర్‌గా వెంకటేశ్వరరావు

నేడు బాధ్యతల స్వీకరణ


ఆకివీడు, డిసెంబరు 7: నగర పంచాయతీ కమిషనర్‌గా సీహెచ్‌.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించను న్నారు.చింతలపూడి నుంచి ఆకివీడు బదిలీపై వస్తున్నారు. జం గారెడ్డిగూడెం, సామర్లకోట, నగరిలో కూడా పనిచేశారు. ప్రస్తు తం నరసాపు రం కమిషనర్‌ సత్యవేణి విధుల్లో ఉన్నారు. 

Updated Date - 2021-12-08T05:00:53+05:30 IST