మద్యం విషతుల్యం

ABN , First Publish Date - 2020-03-16T22:32:12+05:30 IST

మద్యం విషం కన్నా ప్రమాదరకమైనదన్న విషయం చాలామందికి తెలియదు. శరీరంలోని ప్రతి అవయవం మీద ఇది ఏదోఒక రూపంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. రోజూ మద్యం తాగడం

మద్యం విషతుల్యం

ఆంధ్రజ్యోతి(16-03-2020)

మద్యం విషం కన్నా ప్రమాదరకమైనదన్న విషయం చాలామందికి తెలియదు. శరీరంలోని ప్రతి అవయవం మీద ఇది ఏదోఒక రూపంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. రోజూ మద్యం తాగడం వల్ల నరాల బలహీనతే కాకుండా కొన్ని తీవ్ర వ్యాధులు కూడా వస్తాయి. అల్సర్, గుండెజబ్బులు, కిడ్నీ, లివర్ అనారోగ్యాల బారిన పడతారనీ, ఇంటర్నేషనల్ కేన్సర్ వారు గుర్తించారు. మద్యం సేవించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నాను. మద్యం సేవించడం వల్ల టీబీ, హెచ్ఐవితో సహా సంక్రమణ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందనివారు హెచ్చరించారు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి కొంత వరకు మేలు చేసినా దానివల్ల కీడే ఎక్కువగా జరుగుతుందని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-03-16T22:32:12+05:30 IST