Alert: ‘స్కాలర్‌షిప్‌’కు దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-12-17T15:54:52+05:30 IST

విద్యార్థులు..

Alert: ‘స్కాలర్‌షిప్‌’కు దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ఈనెల 31 వరకు పొడిగించారు. అలాగే, సంస్థాగత ధ్రువీకరణ కోసం చివరి తేదీని జనవరి 15 వరకు పొడిగించారు. 

Updated Date - 2021-12-17T15:54:52+05:30 IST