వైఎస్సార్‌ ఏపీ వన్‌ కిందకు అన్ని శాఖలు: మేకపాటి

ABN , First Publish Date - 2021-05-19T09:45:59+05:30 IST

వైఎస్సార్‌ ఏపీ వన్‌ పోర్టల్‌ కిందకు అన్ని శాఖలను తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ ఏపీ వన్‌ కిందకు అన్ని శాఖలు: మేకపాటి

అమరావతి, మే 18(ఆంధ్ర జ్యోతి): వైఎస్సార్‌ ఏపీ వన్‌ పోర్టల్‌ కిందకు అన్ని శాఖలను తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అనుమతులు అవసరమైన శాఖ లే కాకుండా అన్ని శాఖల్లోనూ నైపుణ్యాలు పెంచేందుకు ఇది ఉపకరిస్తుం దన్నారు. పరిశ్రమలు, నైపుణ్య శాఖల సమన్వయంపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.  

Updated Date - 2021-05-19T09:45:59+05:30 IST