అన్ని అనుమతులు 30 రోజుల్లోనే!: మేకపాటి

ABN , First Publish Date - 2020-06-05T09:47:33+05:30 IST

పారిశ్రామిక పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు నెలరోజుల్లోనే ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండబోతోందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంత్రి అధ్యక్షతన గురువారం పరిశ్రమల

అన్ని అనుమతులు 30 రోజుల్లోనే!: మేకపాటి

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు నెలరోజుల్లోనే ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండబోతోందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంత్రి అధ్యక్షతన గురువారం పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమైంది. మంత్రి మాట్లాడుతూ భూమి, నీటి కేటాయింపులు సహా అన్ని అనుమతులు నెలరోజుల్లోనే వస్తాయన్నారు.

Updated Date - 2020-06-05T09:47:33+05:30 IST