Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లకు నిర్ణయం: మంత్రి ఆళ్ల నాని

అమరావ‌తి: అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రిపోర్ట్‌లో పాజిటివ్ వ‌స్తే క్వారంటైన్‌కు పంపుతామన్నారు. ఏపీలో వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు వెల్లడించారు. జనవరి 15లోగా రెండు డోసులు పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు. 

Advertisement
Advertisement