Abn logo
Nov 22 2020 @ 03:51AM

కోహ్లీ బిడ్డ మా దేశవాసి అవుతాడనుకున్నాం..

Kaakateeya

సిడ్నీ: అనుష్క శర్మ కూడా కోహ్లీతోపాటే ఆస్ట్రేలియా వస్తుందని భావించామని కంగారూ జట్టు మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ అన్నాడు. దాంతో కోహ్లీ దంపతుల తొలి బిడ్డ ఆస్ట్రేలియాలో జన్మిస్తుందని అనుకున్నామని చెప్పాడు. ‘అవును..విరాట్‌కు మొదటి బిడ్డ ఆస్ట్రేలియాలో పుడుతుందని, ఫలితంగా ఆ పసిగుడ్డును మా దేశ వాసిగా గుర్తించాలని అనుకున్నాం’ అని ఓ ఇంటర్వ్యూలో బోర్డర్‌ సరదాగా అన్నాడు.

Advertisement
Advertisement