Apr 22 2021 @ 00:57AM

అల్లు అర్జున్ ఫ్యామిలీ టైమ్

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘పుష్ప’ చిత్రీకరణకు విరామం ఇవ్వడంతో... ఇంట్లో కుమార్తె అర్హతో కాలక్షేపం చేస్తున్న అల్లు అర్జున్‌.