రాష్ట్రానికి మరో 4.80 లక్షల కొవీషీల్డ్
ABN , First Publish Date - 2021-05-15T09:41:37+05:30 IST
రాష్ట్రానికి మరో 4.80 లక్షల కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పుణె సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎయిరిండియా విమానంలో వ్యాక్సిన్లు శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి.
గన్నవరం, మే 14: రాష్ట్రానికి మరో 4.80 లక్షల కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పుణె సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎయిరిండియా విమానంలో వ్యాక్సిన్లు శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వాటిని స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించారు.