పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2022-01-24T04:30:39+05:30 IST

పడకండ్ల హెచ్‌పీఎం పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పాఠశాలలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

ఆళ్లగడ్డ, జనవరి 23: పడకండ్ల హెచ్‌పీఎం పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు సమావేశమై ఆ నాడు విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించి తమ గురు భక్తిని చాటుకున్నారు. అలాగే తమతో చదువుకున్న పూర్య విద్యార్థి నాగసుబ్బరాయుడు అనారోగ్యంతో మృతి చెందడంతో అతని కుమారుడి ఉన్నత చదువులకు డిపాజిట్‌ చేసిన బాండును అందజేశారు.

Updated Date - 2022-01-24T04:30:39+05:30 IST