Abn logo
May 14 2021 @ 06:33AM

ఏపీ అంబులెన్స్‌లపై కొనసాగుతున్న ఆంక్షలు

అమరావతి: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఆస్పత్రుల అనుమతి కోసం షేషెంట్ల బంధువుల ఎదురుచూపులు చూస్తున్నారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ పాస్‌లు ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సరిహద్దుల్లోనే అంబులెన్సులు నిలిచిపోయాయి. 

Advertisement