పాడి, పౌలీ్ట్ర ఉత్పత్తుల రవాణా సమస్యలకు హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2020-04-09T09:29:41+05:30 IST

పాడి, పౌలీ్ట్ర ఉత్పత్తుల రవాణా సమస్యలకు హెల్ప్‌లైన్‌

పాడి, పౌలీ్ట్ర ఉత్పత్తుల రవాణా సమస్యలకు హెల్ప్‌లైన్‌

విజయవాడ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పౌలీ్ట్ర, పాడి పరిశ్రమ ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా 085000 01962 నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు పరిశ్రమలకు సంబంధించిన దాణా, ముడి సరుకులు, పాలు, పాల పదార్థాలు, కోళ్లు, గుడ్ల రవాణాకు ప్రభుత్వం అనుమతించింది. కొన్ని ప్రాంతాల్లో వీటి రవాణాలో సమస్యలు ఉత్పన్నమవుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాలో పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకులను నోడల్‌ అధికారులుగా నియమించారు. రాష్ట్రస్థాయిలో నిత్యావసర వస్తువుల రవాణాకు పర్యవేక్షణ విభాగాన్ని నెలకొల్పారు.  

Updated Date - 2020-04-09T09:29:41+05:30 IST